Posted on 2017-10-16 11:10:13
సీనియర్ జర్నలిస్టు మృతి... ..

హైదరాబాద్, అక్టోబర్ 16: సీనియర్ పాత్రికేయుడు మామిడాల రాఘవేంద్ర (53) అనారోగ్యంతో మృతి చెందారు..